తెలంగాణ

telangana

ETV Bharat / videos

క్వీన్​ ఎలిజబెత్​ వద్దకు రాకుమారుడు - Prince Harry

By

Published : May 8, 2019, 8:00 PM IST

బ్రిటన్ యువరాజు ప్రిన్స్​ హ్యారీ-మేఘన్ దంపతులకు సోమవారం మగబిడ్డ జన్మించాడు. బుధవారం క్వీన్​ ఎలిజబెత్ ​వద్దకు తీసుకెళ్లే ముందు తమ బిడ్డను ప్రజలకు చూపించారు. హ్యారీ, మేఘన్​ వివాహం గతేడాది మే 19న వైభవంగా జరిగింది.

ABOUT THE AUTHOR

...view details