కుస్తీలు పడుతూ.. డైవింగ్ చేస్తూ 'టెడ్డీ'ల జలకాలాట - ధ్రువపు ఎలుగుబంట్ల కుస్తీలు
అమెరికా పోర్ట్లాండ్లోని ఓరెగాన్ జూలో ధ్రువపు ఎలుగుబంట్లు (Polar bears romp) సందడి చేశాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడగా ఉత్సాహంతో ఆటలు ఆడాయి. ఉల్లాసభరితంగా కొలనులో స్విమ్మింగ్ చేస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎలుగుబంట్లు కుస్తీలు పడుతూ.. నీటిలో డైవింగ్ చేస్తున్న దృశ్యాలు (Polar bears facts) వినోదభరితంగా ఉన్నాయి.