తెలంగాణ

telangana

ETV Bharat / videos

పోర్చుగల్​లో కార్చిచ్చు- 9 మందికి గాయాలు - పోర్చుగల్

By

Published : Jul 21, 2019, 9:46 AM IST

పోర్చుగల్​లోని పలు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. కాస్టెలోబ్రాన్కో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రాజుకున్న దావానలాన్ని అదుపుచేసేందుకు సుమారు 1000 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ క్రమంలో 8 మంది సిబ్బంది ఓ స్థానికుడికి తీవ్ర గాయాలయ్యాయి. కార్చిచ్చును ఆర్పేందుకు దేశ సైన్యం సహాయం అందిస్తోంది. 2017లో ఇలాంటి కార్చిచ్చు చెలరేగి సుమారు 100 మంది వరకు మరణించారు.

ABOUT THE AUTHOR

...view details