తెలంగాణ

telangana

ETV Bharat / videos

సిరియా చమురు​ క్షేత్రంపై క్షిపణి దాడి.. నలుగురు మృతి! - మిస్సైల్ దాడి

By

Published : Mar 7, 2021, 9:01 PM IST

సిరియాలోని ఆయిల్​ స్థావరాలు, ట్రక్కులపై మిస్సైల్ దాడి జరిగింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున్న 180కిపైగా ఆయిల్​ బంకర్స్​, ట్రక్కులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. 24మంది గాయపడ్డారు. రష్యా యుద్ధనౌకలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మానవహక్కుల సంస్థ ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details