తెలంగాణ

telangana

ETV Bharat / videos

అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద - volcano

By

Published : Jul 29, 2019, 8:53 AM IST

మెక్సికో జాతీయ విపత్తు నియంత్రణ కేంద్రం... హెలికాఫ్టర్ సహాయంతో పోపోకాటెపెట్ అగ్నిపర్వతం బూడిద వెదజల్లుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. భూమి పొరల నుంచి బూడిద వెలికివచ్చే అద్భుత దృశ్యాలు కెమెరాలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. మెక్సికో రాజధానికి 50 మైళ్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. పోపోకాటెపెట్​కు 100 కిలోమీటర్ల దూరంలోనే 25 మిలియన్ల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details