తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2021, 12:52 PM IST

ETV Bharat / videos

పాకిస్థాన్​లో హోలీ-యువతుల రంగేళి

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు పాకిస్థాన్​లోని హిందువులు. కరాచీలోని స్వామినారాయణ్ మందిరంలో ఆదివారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలికా దహన్ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details