తెలంగాణ

telangana

పరీక్షల కోసం పడిగాపులు.. వాహనాలతో బారులు!

By

Published : Jan 5, 2021, 8:30 PM IST

అమెరికాలో కరోనా స్ట్రెయిన్​​ కల్లోలం కొనసాగుతోంది. లాస్​ఏంజెలెస్​,​ డాడ్జర్​ స్టేడియంలోని కరోనా పరీక్షా కేంద్రానికి భారీగా జనం తరలివస్తున్నారు. స్టేడియం చుట్టూ వందలాది వాహనాలు నిలిపి ఉంచారు. స్థానికులు తీవ్ర ట్రాఫిక్​ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details