జపాన్లో వరుణుడి విలయతాండవం - నదులు
భారీ వర్షాల కారణంగా జపాన్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంతో సాగా, నాగసాకి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. విపత్తు నిర్వహణా సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది.
Last Updated : Sep 28, 2019, 3:17 PM IST