తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాక్ ఫ్యాషన్​ వీక్​లో మోడళ్ల హోయలు

By

Published : Apr 19, 2019, 1:09 PM IST

పాకిస్థాన్​ కరాచీలో జరిగిన ఫ్యాషన్​ వీక్​లో మోడళ్లు సందడి చేశారు. ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ఆహుతులను అలరించారు. ప్రింటెడ్ డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details