జెరూసలేంలో ఘర్షణ- భద్రతా బలగాలపై దాడి - MUSLIMS
ఇజ్రాయెల్ జెరూసలేంలోని పవిత్ర ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ముస్లీంలు, ఇజ్రాయెల్ భద్రతా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. బలగాలపై పాలస్తీనావాసులు రాళ్లు రువ్వారు. కుర్చీలతో దాడి చేశారు. జూస్కు చెందిన పవిత్ర ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దేశస్థులు సందర్శించడం వల్లే ఘర్షణలు తలెత్తాయి.