'భారతదేశ సౌర్వభౌమత్వాన్ని చైనా గౌరవించాల్సిందే'
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు టిబెట్ అధ్యక్షుడు లోబ్సాంగ్ సంగయ్. భారతదేశ ప్రాదేశిక సౌర్వభౌమాధికారం, సమగ్రతను.. చైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ సమాజం భారత్కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నొక్కిచెప్పారు. హిమాలయాల్లో సరిహద్దు వివాదాలకు ప్రధాన కారణం టిబెట్ అన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
Last Updated : Jun 19, 2020, 5:08 PM IST