కేన్స్: సిల్వెస్టర్ సందడి... తారల మెరుపులు - చలనచిత్రోత్సవం
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చలనచిత్రోత్సవాలు సినీ ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. శుక్రవారం హాలివుడ్ దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ కేన్స్‌లో సందడి చేశారు. సతీమణి, తనయతో కలిసి 72 ఏళ్ల సిల్వెస్టర్ రెడ్ కార్పెట్‌పై ఎంతో ఉత్సాహంగా నడిచారు. ఉత్సవాల్లో భాగంగా 'సిబిల్' అనే ఫ్రెంచ్ చిత్రాన్ని ప్రదర్శించారు.