తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేన్స్​: అదిరిపోయే గౌనుతో ప్రియాంక చిరునవ్వు - చిత్రోత్సవం

By

Published : May 19, 2019, 7:05 AM IST

ఫ్రాన్స్​లో జరుగుతున్న కేన్స్​ చలనచిత్రోత్సవాలు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఐదో రోజుకు చేరిన ఈ ఉత్సవాల్లో బాలీవుడ్​ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్​ జొనాస్​​తో కలిసి రెడ్​ కార్పెట్​పై నడిచింది. పొడవాటి తెలుపు గౌను ధరించిన ప్రియాంక తన చిరునవ్వుతో వీక్షకులను కట్టిపడేసింది.

ABOUT THE AUTHOR

...view details