తెలంగాణ

telangana

ETV Bharat / videos

ట్రంప్​ గెలుపు కోసం అభిమానుల బోట్​ ర్యాలీ - ఇంటర్నేషనల్​ న్యూస్​

By

Published : Aug 23, 2020, 12:42 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి అధికారంలోకి రావాలని ఆయన మద్దతుదారులు బోట్​ ర్యాలీ నిర్వహించారు. న్యూబరీ పోర్ట్​ నుంచి సాలిస్​బరీ బీచ్​ వరకు పదుల సంఖ్యలో పడవలతో పరేడ్​లో పాల్గొన్నారు. 'ట్రంప్​ 2020- కీప్ అమెరికా గ్రేట్' పేరుతో ప్రచారం చేపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details