తెలంగాణ

telangana

ETV Bharat / videos

నేలపై వాలిన మేఘాలు.. పాల సంద్రాన్ని తలపించే దృశ్యాలు - చైనా దట్టమైన మేఘాలు

By

Published : Aug 30, 2021, 6:48 AM IST

చైనాలో ప్రకృతి సోయగాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలన్నింటినీ నేలపై పరిచినట్లు కనిపిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. నింగి, నేల ఒక్కటయ్యాయనిపించే ఈ సుందరమైన దృశ్యం.. హునాన్ రాష్ట్రంలోని ఝాంగ్జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్​లో కనిపించింది. శనివారం కురిసిన భారీ వర్షాల తర్వాత ఈ మేఘాలు ఆవిష్కృతమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details