తెలంగాణ

telangana

ETV Bharat / videos

కార్లలో కరోనా పరీక్షలకు.. ఆస్పత్రుల వద్ద భారీ క్యూ - COVID-19 testing in US

By

Published : Dec 28, 2021, 5:00 PM IST

అమెరికాలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరింది. కొవిడ్​ కేసులు రోజుకు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ఫ్లోరిడాలోని మియామి నగర ప్రజలు వాహనాల్లోనే ఉండి ఆస్పత్రుల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఫలితంగా కిలోమీటర్లు మేర కార్లు క్యూ​ ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details