తెలంగాణ

telangana

ETV Bharat / videos

పారిస్​లో ఫ్యాషన్​ షో మెరిసిన కెనడా సింగర్

By

Published : Jul 3, 2019, 10:11 AM IST

పారిస్​లోని 'గ్రాండ్​ పాలైస్'​లో జరిగిన 2019-2020 ఫ్యాషన్​ షో అభిమానులను అలరించింది. ప్రముఖ డిజైనర్​ అలెగ్జాండర్ వాతియెర్ రూపొందించిన వస్త్రాల్లో ముద్దుగుమ్మలు తళుక్కున మెరిశారు. కెనడా గాయని సెలీన్​ డియాన్​ వస్త్రాలంకరణతో అభిమానులను ఆద్యంతం కనవిందు చేసింది.

ABOUT THE AUTHOR

...view details