తెలంగాణ

telangana

ETV Bharat / videos

ట్రాక్టర్​ బోల్తా... 8 కిలోమీటర్లు ట్రాఫిక్​ జామ్​ - వాషింగ్టన్

By

Published : Apr 5, 2019, 10:16 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్​ చుట్టూ ఉన్న అంతరాష్ట్ర క్యాపిటల్​ బెల్ట్​ వే రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అలెక్జాడ్రియా సమీపంలో రహదారిపై ట్రాక్టర్​ బోల్తా పడటమే ఇందుకు కారణం. ట్రాక్టర్​ ట్రైలర్​లో మంటలు చెలరేగి వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు 8 కిలోమీటర్ల మేర రెండు వైపులా ట్రాఫిక్​ నిలిచిపోయింది. పోలీసులు రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details