తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం - మృతి

By

Published : Sep 13, 2019, 5:42 PM IST

Updated : Sep 30, 2019, 11:42 AM IST

గంటకు 90 మిల్లీమీటర్ల చొప్పున కురిసిన భారీ వర్షాల ధాటికి స్పెయిన్ అతలాకుతలమైంది. వలెన్సియా, అలికాంటే, ముర్సియాలోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ జలవిలయానికి ఇప్పటివరకు ఇద్దరు బలయ్యారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
Last Updated : Sep 30, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details