తెలంగాణ

telangana

ETV Bharat / videos

Fashion Show 2021: అందాల పోటీల్లో అతివలు.. కళ్లు తిప్పుకోని చూపరులు! - అందాల పోటీలు 2021

By

Published : Dec 6, 2021, 9:50 AM IST

FASHION SHOW IN VIJAYAWADA: ఏపీలోని విజయవాడలో తేజస్ ఎలైట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'శ్రీమతి అమరావతి' ఫ్యాషన్ షో ఫైనల్స్‌ ఉత్సాహంగా సాగాయి. ఆరేళ్లుగా వివాహితులకు 'శ్రీమతి అమరావతి' పేరిట అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే దిశగా ఏర్పాటు చేస్తోన్న ఈ కార్యక్రమం ఫైనల్స్‌లో.. 35 మంది మహిళలు పాల్గొన్నారు. ర్యాంప్‌పై హొయలొలికిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్​ నటి ప్రియా, నటి మాధవి లత, ప్రముఖ టీవీ సీరియల్ నటి శోభా శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో మొదటి విజేతకు 50 వేల రూపాయలు పారితోషికం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details