చవితి నైవేద్యాలు: 'డ్రై ఫ్రూట్ మోదక్' చేసుకోండిలా! - వినాయక చవితి స్పెషల్ రెసిపీ
'మోదక్'.. వినాయకుడికి ఎంతో ఇష్టమైన వంటకం. అందుకే ఈ పండక్కి ఏం చేసినా.. చేయకపోయినా వినాయక చతుర్థి రోజు.. మోదకాలు చేసి గణనాథుడికి ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని వివిధ రకాలుగా చేస్తారు. అయితే పోషకాలతో పాటు ఎంతో రుచిని అందించే మోదకాలను డ్రై ఫ్రూట్స్‌తో కూడా తయారు చేయవచ్చు. లంబోధరుడికి నైవేద్యంగా సమర్పించి.. అనుగ్రహం పొందవచ్చు. మరి ఈ వెరైటీ రెసిపీని చూసి తయారు చేసుకోండిలా..