Prathidwani: ప్రభుత్వ బ్యాంకుల భవిష్యత్తుకు భరోసా ఎలా? - నిరర్థక ఆస్తులు
Prathidwani:దేశంలో ఏటికేడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండి బాకీల భారం పెరుగుతోంది. గత త్రైమాసిక గణాంకాల ప్రకారం ఇరవై తొమ్మిది బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ ముప్ఫై ఒక్క వేల కోట్ల రూపాయలు దాటింది. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరిగి పీఎస్‌బీల పాలిట గుదిబండలుగా మారనున్నాయి. పెరగడమే తప్ప తగ్గే సూచనలే కనిపించని ఎన్‌పీఏల భారాల్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఇకపై ఎలా భరిస్తాయి? ఈ భారాల్ని తగ్గించకోకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి? మొండి బకాయీల నష్టాలను నివారించేందుకు చట్టపరంగా ఉన్న ఏర్పాట్లు ఏ మేరకు ఉపయోగ పడుతున్నాయి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST