చుట్టూ ఆడవాళ్లు.. మధ్యలో కృష్ణుడిలా చిరు.. డ్యాన్స్ సీక్రెట్ చెప్పేసిన మెగాస్టార్! - ఈటీవీ సుమ అడ్డా చిరు ఎపిసోడ్
ఈటీవీలో ఇటీవలే ప్రారంభమైన సుమ అడ్డా సెలబ్రెటీ టాక్‌షోకు మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య టీమ్‌తో వచ్చి సందడి చేశారు. దర్శకుడు బాబీ, నటుడు వెన్నెల కిషోర్‌తో షోకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన డ్యాన్స్‌లో ఉన్న సీక్రెట్‌ను చెప్పేశారు. మెగాస్టార్ ఏం చెప్పారో తెలియాలంటే వీడియో చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST