'వాళ్లు నమ్మించి మోసం చేశారు.. నడిరోడ్డుపై నిలబెట్టారు!' - పూరీ జగన్నాథ్ లాస్
'శత్రువు విసిరిన కత్తి కంటే స్నేహితులు విసిరిన కత్తి బలంగా గుచ్చుకుంటుంది'.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ చిత్రం రాసుకున్న డైలాగ్ ఇది. అయితే ఈ డైలాగ్ తన నిజ జీవితంలోని అనుభవాల నుంచి వచ్చినదే అంటున్నారు ఆయన. కొంతమంది స్నేహితులు నమ్మించి మోసం చేశారని వారి కారణంగా దాదాపు రూ. 100 కోట్లు నష్టపోయినట్టు చెప్పారు పూరీ. ఇంకా తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఫేవరెట్ హీరోల గురించి ఏం చెప్పారంటే..
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST