PRATHIDWANI: దేశంలో నల్లధనం మూలాల్ని గుర్తించడం ఎలా..? - prathidhwani debate
ప్రపంచానికి చెదలా పట్టిన నల్ల కుబేరులు, ఆర్థిక అక్రమార్కుల జాబితాను ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ విడుదల చేసింది. పాండోరా పేపర్స్ పేరుతో వచ్చిన ఈ నివేదికలో భారతీయ రాజకీయ నాయకులు, వాణిజ్య వేత్తలు, ఆర్థిక నేరగాళ్లూ ఉన్నారు. అసలీ జాడ్యానికి అంతం ఎక్కడ? నల్లధనం సమస్య మూలాల్ని గుర్తించి, నిర్మూలించడం ఎలా? అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.