అలనాటి పొగబండికి సరికొత్త హంగులు - RAIL
మొట్టమొదటగా పరిచయమైన ఏ వస్తువైనా మనకు అపురూపమే. దాని తర్వాత ఎన్ని కొత్తవి వచ్చినా తొలి దానిని మరిపించలేవు. ఇలానే చుక్.. చుక్.. అంటూ వచ్చే శబ్దం, ఆవిరి పొగలు వచ్చే రైలు ఇప్పటికీ ఆకర్షణీయమే. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్లో దర్శనమిస్తోంది. మరి మీరు కూడా చూసేయండి ఈ లోకోమోటివ్ రైలును.