తెలంగాణ

telangana

ETV Bharat / videos

fashion show: పసిడికాంతుల తళుక్కులు, కంచిపట్టు చీరల ధగధగలు - ప్రత్యేక వివాహ ఆభరణాల కలెక్షన్‌

By

Published : Jul 19, 2021, 5:26 AM IST

పసిడికాంతుల తళుక్కులు, కంచుపట్టు ధగధగ మెరుపుల్లో మోడల్స్ మెరిసిపోయారు. హైదరాబాద్‌ పంజాగుట్టలోని ప్రముఖ బంగారు అభరణాల షోరూమ్‌ మనేపల్లి జ్యూయలరీ ప్రత్యేక వివాహ ఆభరణాల కలెక్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. సినీ కథానాయిక ప్రియాసింగ్‌ ఈ కలెక్షన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాంప్‌వాక్‌లో మోడల్స్‌ హంసనడకలతో ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details