'ఆవు పేడ' సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలు- వినూత్నంగా అసెంబ్లీకి సీఎం - వార్షిక బడ్జెట్
Chhattisgarh CM Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. ఆవుపేడతో చేసిన సూట్‌కేస్‌తో అసెంబ్లీకి వచ్చారు. పర్యావరణ హిత వస్తువులపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చి శాసనసభలో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు సీఎం.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST