ఏసీ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి - వ్యాపార వార్తలు
ఎండాకాలం వచ్చేసింది. ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చుందామంటే ఉక్కపోత. వీటన్నింటి నుంచి ఉపశమనం కోసం చాలా మంది ఏసీలు కొనాలని ప్రణాళికలు వేసుకుని ఉంటారు. ఆ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే ఈ విషయాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.