తెలంగాణ

telangana

ETV Bharat / videos

లలితా జువెలర్స్​ కిరణ్.. 'గుండు' వెనుక రహస్యం ఇదే - lalitha jwelary

By

Published : Jul 21, 2019, 6:23 PM IST

Updated : Jul 21, 2019, 7:15 PM IST

"డబ్బులు ఊరికే రావు".. ఈ డైలాగ్ వినగానే మీకు కళ్లముందు ఓ రూపం కదలాడుతుంది. నున్నగా షేవ్ చేసుకుని, గుండుతో.. నగల దుకాణంలో తిరుగుతూ ఓ వ్యక్తి చెప్పే మాటలు అందరి కళ్లముందు మెదులుతాయి. ఆయనే లలితా జువెలర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్​ కిరణ్​ కుమార్. గుండు ఎందుకు చేయించుకున్నారు.. హాబీలు.. మహిళలు బంగారం కొనే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే విందాం.
Last Updated : Jul 21, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details