తెలంగాణ

telangana

ETV Bharat / videos

బుర్ఖాలో వచ్చి జవాన్లపై బాంబు దాడి.. వీడియో వైరల్ - మహిళ పెట్రోల్ బాంబు దాడి

By

Published : Mar 30, 2022, 11:15 AM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

woman hurled petrol bomb: జమ్ము కశ్మీర్​లో సీఆర్​పీఎఫ్ బంకర్​పై బాంబు దాడి జరిగింది. ఓ మహిళ బుర్ఖాలో వచ్చి బంకర్​పై పెట్రోల్ బాంబు విసిరింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్​లో ఈ ఘటన జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details