ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ - లద్దాఖ్ లేహ్ వార్తలు
ప్రపంచంలోనే అతిపెద్ద మువ్వన్నెల జెండాను.. జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు. పర్వత ప్రాంతంపై ఖాదీతో రూపొందించిన త్రివర్ణ పతకాన్ని ఏర్పాటు చేయగా.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మాథూర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే హాజరయ్యారు.