తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దొంగ' అధికారికి చెప్పుతో దేహశుద్ధి..!

By

Published : May 8, 2019, 10:47 AM IST

జార్ఖండ్​లోని జంషెడ్​​పూర్​లో అనిశా అధికారినంటూ లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసింది స్థానిక మహిళ. చెప్పుతో ఎడాపెడా వాయించేసింది. మాంగో ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినోటా హాట్​ టాపిక్​గా మారింది. అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ వచ్చి రూ.50 వేల రూపాయలు లంచం ఇవ్వాలని ఆ మహిళను బెదిరించాడు. అతను నిజమైన అధికారి కాదని గుర్తించిన మహిళ పాదరక్షతో దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించింది.

ABOUT THE AUTHOR

...view details