తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ - Chennai Pattinapakkam SCB Road signal

By

Published : Sep 13, 2020, 10:36 AM IST

వాటర్​ ట్యాంకు లారీ బ్రేక్​ ఫెయిల్​ అయి ట్రాఫిక్​ సిగ్నల్​ వద్ద నిలిచిన ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాడు చెన్నై పట్టినపక్కం ఎస్​సీబీ రోడ్డు సిగ్నల్​ వద్ద జరిగింది. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. లారీ డ్రైవర్​ను అరెస్టు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details