తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్ వీడియో: 6 అడుగుల పామును కోసి.. కూర వండి..

By

Published : Sep 20, 2020, 10:27 AM IST

ఆరడుగుల పామును పొట్లకాయ కోసినట్టు కోసి, కమ్మగా వండుకుని తినేశారు తమిళనాడు, సేలం జిల్లా మెట్టూర్​కు చెందిన సురేశ్, అతడి స్నేహితులు. అంతే కాదు, ఆ రెసిపీని వీడియో తీసి సాామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ వీడియో కాస్తా అటవీ శాఖ అధికారులకు చేరింది. దీంతో సురేశ్(30)ను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details