తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral: ట్రక్కును అడ్డుకుని.. డ్రైవర్​ని చితకబాది - మధ్యప్రదేశ్​ వైరల్ వీడియోలు

By

Published : Jun 5, 2021, 4:36 PM IST

మధ్యప్రదేశ్​లో గోధుమలను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఉద్యోగుల మధ్య వచ్చిన గొడవే దీనికి కారణంగా తెలుస్తోంది. సొంత కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్‌ను దారుణంగా కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సియోని జిల్లా ఘన్​సోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details