లైవ్ వీడియో: ఆకాశహర్మ్యంపై అగ్గి పిడుగు! - building
గుజరాత్ అహ్మదాబాద్లో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో జోరుగా వర్షం కురుస్తోంది. దక్షిణ భోపాల్ ప్రాంతంలో పిడుగు పడి... ఓ భవన సముదాయం స్వల్పంగా ధ్వంసమయింది. ఈ భవనంపై పిడుగు నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేయకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Last Updated : Sep 30, 2019, 4:06 AM IST