విమానం టేకాఫ్‌లో సమస్య... ప్రయాణికుల దింపివేత - టేకాఫ్
దిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే ఎయిర్ ఫ్రాన్స్ విమానం ఏఎఫ్225లో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో బరువు కారణంగా విమానం ఎగరలేకపోయింది. ఫలితంగా ప్రయాణికుల లగేజీ దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో 26 మంది స్వచ్ఛందంగా దిగాలని విమాన సిబ్బంది విజ్ఞప్తి చేయగా ప్రయాణికులు అంగీకరించారు.