'బాపూ లేనందునే బుందేల్‌ఖండ్ ఊచకోత'
స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్ముడి నేతృత్వంలో సాగిన స్వదేశీ ఉద్యమం విశిష్ట ఆదరణ పొందింది. 1931లో బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేసిన సభకు వేలాది మంది తరలివెళ్లారు. కానీ బ్రిటీషర్లు ఆ సభలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మహాత్ముడు లాంటి నాయకుడు లేనందునే ఇలా జరిగిందని స్వాతంత్ర్య సమరయోధులు అభిప్రాయపడ్డారు.
Last Updated : Sep 28, 2019, 4:50 PM IST