తెలంగాణ

telangana

ETV Bharat / videos

ర్యాంప్​వాక్​,నృత్య ప్రదర్శనతో అదరగొట్టిన ఎల్​జీబీటీలు - స్వలింగ సంపర్కులు ఆట పాటలు

By

Published : Dec 19, 2020, 7:43 PM IST

ఎల్​జీబీటీ(లెస్బియన్​​, గే, బైసెక్సువల్​​, ట్రాన్స్​జెండర్​)లలో ఉండే వివిధ రకాల నైపుణ్యాలను బయటకు తీసేందుకు మహారాష్ట్రలోని ఠానే వేదిక అయింది. వీరి కోసం ర్యాంప్ వాక్, నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి స్థానిక ఉల్హాస్​నగర్​లోని కిన్నెర అస్మిత్​, వన్య ఫౌండేషన్​లు. ఈ ఫ్యాషన్​ వీక్​తో ఎల్​జీబీటీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఠానే, ముంబయికి చెందిన ఎల్​జీబీటీలు ఇందులో భాగమ్యారు. ఈ కార్యక్రమంలో ఉల్హాస్​నగర్​ ఎమ్మెల్యే కుమార్​ అయలానీ, సీనియర్​ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details