పవర్ ఫైట్: కోల్కతాలో భాజపా ఆందోళన హింసాత్మకం - vidyuth
బంగాల్ రాజధాని కోల్కతాలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా భాజపా నేతలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కోల్కతా విద్యుత్ సరఫరా కార్పొరేషన్ భవన్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. లాఠీఛార్జీ చేశారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Last Updated : Sep 30, 2019, 5:55 AM IST