కర్ణాటక:పండ్లు, పూలపై చిత్ర కళాప్రదర్శన అదుర్స్..! - కర్ణాటక
కర్ణాటక కలబురగి జిల్లాలోని శరణబసవేశ్వర పార్కులో పండ్లు, పూలతో చేసిన చిత్రాల ప్రదర్శన ఘనంగా జరిగింది. పండ్లు, కూరగాయలతో తయారు చేసిన మొసలి, నెమలి, ఎలైట్ ఆర్ట్ వర్క్, పండ్ల మీద చెక్కిన జాతీయ నాయకుల చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారంతో ముగిసిన ఈ ప్రదర్శన చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వీక్షకులు హాజరయ్యారు.
Last Updated : Oct 1, 2019, 4:10 AM IST