'మన్ కీ బాత్' వినపడకుండా పాత్రలు మోగిస్తూ నిరసన - రైతుల ఆందోళన
ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ఆకాశవాణిలో ప్రసారమవుతున్నప్పుడు పాత్రల చప్పుడు చేస్తూ నిరసన తెలిపారు పంజాబ్ వాసులు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఇలా చేశారు. 'తాము ప్రధాని మన్ కీ బాత్ విని అలసిపోయామని.. తమ మనసులో మాటను ప్రధాని ఎప్పుడు వింటారు?' అని రైతులు ప్రశ్నించారు.
Last Updated : Dec 27, 2020, 7:30 PM IST