తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాఠశాలలోకి ప్రవేశించిన చిరుత.. వీడియో వైరల్ - Rajasthan Hindi News

By

Published : Feb 4, 2022, 12:37 PM IST

PANTHER IN RAJASTHAN SCHOOL : రాజస్థాన్​ రాజధాని జైపుర్​లోని బస్సీ ప్రాంతంలో చిరుత హల్​చల్​ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున స్థానిక రెసిడెన్షియల్​ పాఠశాలలోకి ప్రవేశించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయబ్రాంతులకు గురయ్యారు. చిరుతపై.. పోలీసులు, అటవీ అధికారులకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details