తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​: బాలీవుడ్​ పాట బ్యాక్​గ్రౌండ్​తో పోలీసుల కవాతు - పాట

By

Published : Jul 13, 2019, 10:27 AM IST

సైన్యం సహా రక్షణ విభాగాల్లో కవాతుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మార్చ్​పాస్ట్ చేసేందుకు ఒక నిర్దేశిత విధానం ఉంటుంది. కొన్నిసార్లు శిక్షకుడు కొంత వెసులుబాటు తీసుకుని తనదైన విధానంలో కవాతు చేయిస్తుంటాడు. నాగాలాండ్​లో ఇలానే జరిగింది. ఓ శిక్షకుడు 70వ దశకం నాటి చిత్రం 'హంజోలీ'లోని 'దల్​ గయా దిల్..దిన్ హో గయీ షామ్' గీతానికి అనుగుణంగా పోలీసులతో కవాతు చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ABOUT THE AUTHOR

...view details