తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఓటు బాధ్యత మరువని వరుడు... - ఓటేసిన వరుడు

By

Published : May 12, 2019, 7:26 PM IST

మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో ఓ యువకుడు అందరినీ విస్మయానికి గురిచేశాడు. కాసేపట్లో వివాహం జరుగుతుందనగా ఓటేసి ఆశ్చర్యపరిచాడు. పెళ్లి కంటే ముందు భారత ఐదేళ్ల భవిష్యత్తే ముఖ్యమని భావించి తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details