తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు - MODI

By

Published : May 27, 2019, 11:20 AM IST

సార్వత్రిక ఎన్నికల విజయానంతరం వారణాసికి తొలిసారి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారణాసి వాసులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని రోడ్లు మోదీ నినాదాలతో హోరెత్తాయి. మోదీ కాన్వాయ్​పై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు ప్రధాని. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ వెంట అమిత్​ షా కూడా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details