పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర
ప్రచారాల పర్వం ముగిశాక ఆధ్మాత్మిక బాట పట్టారు ప్రధాని నరేంద్రమోదీ. కేదార్నాథ్ ఆలయంలో దర్శనం పూర్తయ్యాక స్థానికంగా ఉన్న పవిత్ర గుహను సందర్శించారు మోదీ. కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు యోగముద్రలో కూర్చున్నారు. మార్గమధ్యలో యాత్రికులకు అభివాదాలు తెలిపారు.