గంగా తీరంలో వలస పక్షుల సందడి - siberian birds
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి సమీపాన ఉన్న గంగాతీరంలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ పక్షులు సైబేరియా నుంచి గంగా తీరానికిి పెద్ద ఎత్తున తరలివచ్చాయి. వీటిని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.