తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ - THIEF

By

Published : Jun 13, 2019, 10:31 PM IST

మహారాష్ట్రలోని పాల్​ఘర్​​లో గురువారం.. ఓ దొంగ ఏటీఎం చోరీకి పాల్పడ్డాడు. దోచుకునే ముందు అక్కడి సీసీటీవీ కెమెరా వైర్లను కత్తిరించాడు. ఆ తర్వాత హుందాగా వచ్చిన పని కానిచ్చాడు. తనను గుర్తించే అవకాశం లేకుండా ముఖానికి ముసుగు, కళ్ల జోడు ధరించాడు. ఈ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details